సోమశిలలో 53.694 టీఎంసీల నిల్వ

ABN , First Publish Date - 2021-05-08T05:10:31+05:30 IST

సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 96.971 మీటర్లతో 53.694 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో

సోమశిలలో 53.694 టీఎంసీల నిల్వ

అనంతసాగరం, మే 7: సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 96.971 మీటర్లతో  53.694 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో కండలేరుకు 450, దక్షిణ కాలువకు 50, డెల్టాకు 2200, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.

Updated Date - 2021-05-08T05:10:31+05:30 IST