Advertisement
Advertisement
Abn logo
Advertisement

Nellore: సోమశిల జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. సోమశిల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 6,397 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 75 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement