వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరించే జవాన్లు... ఇంటికే

ABN , First Publish Date - 2021-09-15T23:32:25+05:30 IST

వ్యాక్సిన్ తీసుకోరా... అయితే ఇక ఇంటికే అంటోంది యూఎస్ ఆర్మీ. డిసెంబర్ 15 నాటికి తమ దేశ సైనికులందరికి టీకాలు వేయాలని నిర్ణయించింది అమెరికా. కానీ, కొందరు మాత్రం వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖత చూపటం లేదట.

వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరించే జవాన్లు... ఇంటికే

వ్యాక్సిన్ తీసుకోరా... అయితే ఇక ఇంటికే అంటోంది యూఎస్ ఆర్మీ. డిసెంబర్ 15 నాటికి తమ దేశ  సైనికులందరికి టీకాలు వేయాలని నిర్ణయించింది అమెరికా. కానీ, కొందరు మాత్రం వ్యాక్సిన్ వేయించుకునేందుకు సుముఖత చూపటం లేదట. దాంతో వార్ని ఒప్పించేందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అప్పటికీ రూల్స్‌కు అనుగుణంగా టీకా వేయించుకోని జవాన్లని సస్పెండ్ చేస్తామని తాజాగా యూఎస్ ఆర్మీ ప్రకటించింది. అవసరమైతే శాశ్వతంగా సర్వీస్ నుంచీ తొలగించి ఇంటికి కూడా పంపుతామని హెచ్చరించింది. వ్యాక్సిన్ తీసుకోని అమెరికన్ సోల్జర్స్ డిసెంబర్ తరువాత అడ్మినిస్ట్రేటివ్, నాన్ జ్యుడీషియల్ పన్మిష్మెంట్‌కు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది.    

Updated Date - 2021-09-15T23:32:25+05:30 IST