మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-23T19:23:11+05:30 IST

మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో Software ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad : మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో Software ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మియపూర్ దీప్తిశ్రీనగర్‌లో సందీప్(42) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్థు పై నుంచి తన లాప్ ట్యాప్‌తో సహా కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-23T19:23:11+05:30 IST