ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా: డీజీపీ

ABN , First Publish Date - 2020-06-03T20:06:01+05:30 IST

ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టామని డీజీపీ సవాంగ్ తెలిపాు. హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో న్యాయస్థానాల మీద కామెంట్స్‌పై డీజీపీ స్పందించారు.

ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా: డీజీపీ

విజయవాడ: ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టామని డీజీపీ సవాంగ్ తెలిపాు. హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో న్యాయస్థానాల మీద కామెంట్స్‌పై డీజీపీ స్పందించారు. కరోనా సమయంలో సోషల్‌ మీడియా వాడకం ఎక్కువైందని, ఆన్ కంట్రోల్‌గా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వయస్సుతో సంబంధం ఉండదని, ఏ వయసువారు పెట్టినా నేరంగానే పరిగణిస్తామని ప్రకటించారు. జువైనల్‌కు మాత్రమే నేరాలకు కొన్ని మినహాయింపులుంటాయని సవాంగ్‌ తెలిపారు.

Updated Date - 2020-06-03T20:06:01+05:30 IST