అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు. నేడు నంద్యాల నుంచి మంత్రుల బస్సుయాత్ర ప్రారంభం కానుంది. పాణ్యం, కర్నూలు, డోన్, వెల్దుర్తి మీదుగా బస్సు యాత్ర సాగనుంది.
ఇవి కూడా చదవండి