సర్పంచుగారూ... మా వీధిని పరిశీలించండి

ABN , First Publish Date - 2022-05-27T05:46:28+05:30 IST

సర్పంచగారూ... ఒకసారి మా వీధికి వచ్చి... మా బాధల ను ప్రత్య క్షంగా చూడండి... అంటూ పూలబజార్‌ వాసు లు అంటున్నారు.

సర్పంచుగారూ... మా వీధిని పరిశీలించండి
రోడ్డుపై పారుతున్న తాగునీరు


తలుపుల, మే26: సర్పంచగారూ... ఒకసారి మా వీధికి వచ్చి... మా బాధల ను ప్రత్య క్షంగా చూడండి... అంటూ పూలబజార్‌ వాసు లు అంటున్నారు. ఆ వీధిలో 15 రోజు ల క్రితం మరమ్మ తుల పేరిట పూల బజారులోని పీర్లచా విడి వద్ద ఉన్న బోరులోని పైపులను తొలగించారు. అలాగే వదిలేశారు. పైప్‌లైన ద్వారా తాగునీరు వచ్చి రోడ్డుపై పారుతోంది. ప్రస్తుతం పాచిపట్టి, ప్రమాదాలు జరుగతున్నా యని కాలనీ వాసులు పేర్కొన్నారు. దోమలు విపరీతంగా పెరిగి, విషజ్వరాలు ప్రబ లుతున్నాయని వాపోయారు. 


Updated Date - 2022-05-27T05:46:28+05:30 IST