రోడ్డుపై వెళ్తుండగా కాలుకు చుట్టుకున్న పాము.. కరీంనగర్‌లో ఘటన

ABN , First Publish Date - 2021-08-01T01:03:44+05:30 IST

రోడ్డుపై వెళ్తుండగా కాలుకు చుట్టుకున్న పాము.. కరీంనగర్‌లో ఘటన

రోడ్డుపై వెళ్తుండగా కాలుకు చుట్టుకున్న పాము.. కరీంనగర్‌లో ఘటన

కరీంనగర్: గన్నేరువరం మండలంలోని జంగపల్లిలో ఓ భారీ పాము కలకలం రేపింది. పొదల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన పామును రాజయ్య అనే వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పాము ఒక్కసారిగా రాజయ్య భయంతో వణికిపోయారు. తర్వాత పామును కర్రతో చంపేశారు.  

Updated Date - 2021-08-01T01:03:44+05:30 IST