మందమర్రిలో హడలెత్తించిన కొండచిలువ

ABN , First Publish Date - 2020-10-29T00:29:36+05:30 IST

మందమర్రి వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కొండచిలువ హల్ చల్ చేసింది. పరిసర అడవుల్లో నుంచి జనావాసాల్లోకి ...

మందమర్రిలో హడలెత్తించిన కొండచిలువ

మంచిర్యాల: మందమర్రి వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కొండచిలువ హల్ చల్ చేసింది. పరిసర అడవుల్లో నుంచి జనావాసాల్లోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. పామును పట్టుకుని అడవిలోకి వదిలేశారు. కొండ చిలువతో పాటు మరో రెండు పాములను కూడా గుర్తించి అడవిలోకి వదిలేశారు. 


Updated Date - 2020-10-29T00:29:36+05:30 IST