మహిళకు పాముకాటు

ABN , First Publish Date - 2022-01-29T06:28:45+05:30 IST

మహిళకు పాముకాటు

మహిళకు పాముకాటు

కంచికచర్ల రూరల్‌, జనవరి 28: మండలంలోని పెండ్యాల గ్రామంలోని పత్తి పొలంలో పని చేస్తున్న సంకుల శ్రీలక్ష్మిని శుక్రవారం పాము కాటేసింది. కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలించారు. 

Updated Date - 2022-01-29T06:28:45+05:30 IST