మంధాన @2

ABN , First Publish Date - 2022-09-21T09:26:43+05:30 IST

స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. టీ20 ఫార్మాట్‌లో కెరీర్‌లోనే తొలిసారిగా రెండో స్థానంలో నిలిచింది.

మంధాన @2

దుబాయ్‌: స్టార్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. టీ20 ఫార్మాట్‌లో కెరీర్‌లోనే తొలిసారిగా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌పై రాణించడంతో ఆమె ర్యాంకు రెండు స్థానాలు మెరుగైంది. షఫాలీ ఆరో స్థానంలో, హర్మత్‌ ప్రీత్‌ 14వ స్థానంలో ఉన్నారు. ఇక వన్డే ఫార్మాట్‌లోనూ మంధాన 10 నుంచి ఏడో స్థానానికి చేరగా..హర్మన్‌ప్రీత్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. 

Updated Date - 2022-09-21T09:26:43+05:30 IST