పది చేనేత గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2020-08-08T06:57:05+05:30 IST

పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో పది చేనేత గ్రామాలను అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పర్యాటకులు ఈ గ్రామాల సందర్శనలో చేనేత కార్మికుల గొప్పతనాన్ని, ఆ పనిలో మెలకువలను తెలుసుకుంటారు...

పది చేనేత గ్రామాల అభివృద్ధి

పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో పది చేనేత గ్రామాలను అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పర్యాటకులు ఈ గ్రామాల సందర్శనలో చేనేత కార్మికుల గొప్పతనాన్ని, ఆ పనిలో మెలకువలను తెలుసుకుంటారు. తద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌కు బాటలు పడతాయి. 

- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ


Updated Date - 2020-08-08T06:57:05+05:30 IST