Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 09:09:37 IST

Sky Walk: అక్టోబరులో అందుబాటులోకి కాలినడక వంతెన

twitter-iconwatsapp-iconfb-icon
Sky Walk: అక్టోబరులో అందుబాటులోకి కాలినడక వంతెన

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 9: స్థానిక టి.నగర్‌ బస్టాండ్‌ -రైల్వేస్టేషన్‌ను అనుసంధానం చేసేలా నిర్మిస్తున్న కాలినడక వంతెన (స్కై వాక్‌) అక్టోబరులో ప్రజలకు అందుబాటులోకి రానుందని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌(Mayor of Greater Chennai Corporation) ప్రియ తెలిపారు. నగరంలో నిర్మాణంలో ఉన్న విల్లివాకం, ఎలిఫెంట్‌ గేట్‌, చింతాద్రిపేట ఫ్లై ఓవర్‌ను మేయర్‌ మంగళవారం జీసీసీ కమిషనర్‌ గగన్‌దీప్‏సింగ్‌ బేదీ(Gagandeep Singh Bedi), డిప్యూటీ మేయర్‌ మహేష్‌ కుమార్‌లతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో దుకాణాల అద్దె బకాయిలున్న యజమానులకు నోటీసులు అందజేయనున్నామన్నారు. స్పందించకపోతే దుకాణాలకు సీలు వేస్తామని మేయర్‌ హెచ్చరించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.