చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-10-27T09:43:27+05:30 IST

టీడీ పీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు సోమ వారం పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో అచ్చెన్నాయుడు

టెక్కలి/కోటబొమ్మాళి, అక్టోబరు 26: టీడీ పీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు సోమ వారం పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని చంద్రబాబుతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం  పలువురు నేతలు, కార్యకర్తలు కలిసి అభినందించారు. విజయనగరం తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, పార్లమెంటరీ మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగం తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-10-27T09:43:27+05:30 IST