‘సిట్‌’ నుంచి రఘురామిరెడ్డి తప్పుకోవడం మంచిది

ABN , First Publish Date - 2020-02-24T08:50:35+05:30 IST

‘‘గత టీడీపీ పాలనపై వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ బాధ్యతల నుంచి పోలీస్‌ అధికారి రఘురామిరెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవడం మంచిదేమో. సిట్‌లో కొనసాగితే..

‘సిట్‌’ నుంచి రఘురామిరెడ్డి తప్పుకోవడం మంచిది

‘‘గత టీడీపీ పాలనపై వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ బాధ్యతల నుంచి పోలీస్‌ అధికారి రఘురామిరెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవడం మంచిదేమో. సిట్‌లో కొనసాగితే.. ఆయనను ఓ వర్గం అడుగడుగునా అనుమానిస్తుంది. టీడీపీ వ్యతిరేకి అనే అభియోగమున్న అధికారిని సిట్‌కు అధిపతిని చేసిన వైసీపీ రాజకీయ చతురత అభినందనీయం. ’’ 

- వర్ల రామయ్య, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు  

Updated Date - 2020-02-24T08:50:35+05:30 IST