సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతతో.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనకు.. కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement