గ్రామ సచివాలయశాఖలోకి ఎస్‌ఐఆర్‌డీ

ABN , First Publish Date - 2020-07-14T07:52:27+05:30 IST

పంచాయతీరాజ్‌శాఖలో విశిష్టమైన సంస్థగా పేరుగాంచిన ఎస్‌ఐఆర్‌డీని కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పరిధిలోకి

గ్రామ సచివాలయశాఖలోకి ఎస్‌ఐఆర్‌డీ

పంచాయతీరాజ్‌శాఖలో విశిష్టమైన సంస్థగా పేరుగాంచిన ఎస్‌ఐఆర్‌డీని కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పరిధిలోకి తెచ్చారు. ఈమేరకు పంచాయతీరాజ్‌శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 

Updated Date - 2020-07-14T07:52:27+05:30 IST