సింగూర్ ప్రాజెక్టులోకి తగ్గిన వరద నీరు

ABN , First Publish Date - 2020-09-30T15:46:26+05:30 IST

సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా...

సింగూర్ ప్రాజెక్టులోకి తగ్గిన వరద నీరు

సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి మట్టం  24.323  టీఎంసీలుగా నమోదు అయ్యింది.  అలాగే ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,291 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-09-30T15:46:26+05:30 IST