సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‌లోకి తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-07T14:07:07+05:30 IST

జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.

సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‌లోకి తగ్గుతున్న వరద

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో 21, 124 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 16, 164 క్యూసెక్కులుగా ఉంది. అలాగే  ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్ట్ లో నీటి నిలువ 29.857 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2021-10-07T14:07:07+05:30 IST