సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద

ABN , First Publish Date - 2021-09-29T13:48:42+05:30 IST

జిల్లాలోని సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద

సంగారెడ్డి: జిల్లాలోని  సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో 48,095 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో ఐదు గేట్ల ద్వారా 63,196 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిలువ 29.556 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-09-29T13:48:42+05:30 IST