Sangareddy: సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‎లోకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-09T15:07:45+05:30 IST

పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. బాగారెడ్డి ఇన్ ఫ్లో: 21,547 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 30,344 క్యూసెక్కులుగా

Sangareddy: సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‎లోకి కొనసాగుతున్న వరద

సంగారెడ్డి: పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. బాగారెడ్డి ఇన్ ఫ్లో: 21,547 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో: 30,344 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి నిల్వ 29.021 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-09T15:07:45+05:30 IST