సింగపూర్ లో కొత్తగా 178 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-12T22:14:09+05:30 IST

సింగపూర్ లో కొత్తగా 178 కరోనా కేసులు నమోదు

సింగపూర్ లో కొత్తగా 178 కరోనా కేసులు నమోదు

సింగపూర్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సింగపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ సింగపూర్ దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కొత్తగా సింగపూర్ లో 178 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 45,961 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Updated Date - 2020-07-12T22:14:09+05:30 IST