ఆయుర్వేద పరిశోధనా కేంద్రంగా సింగపూర్‌?

ABN , First Publish Date - 2020-11-01T09:52:48+05:30 IST

షుగర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగపడే ఆయుర్వేద మందుల పరిశోధన కేంద్రంగా ఎదిగే శక్తి సింగపూర్‌కు ఉందని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ నేషనల్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు...

ఆయుర్వేద పరిశోధనా కేంద్రంగా సింగపూర్‌?

సింగపూర్‌, అక్టోబరు 31: షుగర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగపడే ఆయుర్వేద మందుల పరిశోధన కేంద్రంగా ఎదిగే శక్తి సింగపూర్‌కు ఉందని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ నేషనల్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. సింగపూర్‌ ఆయుర్వేద పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులతో పాటు భారత్‌లోని 10 కోట్ల మందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు.  

Updated Date - 2020-11-01T09:52:48+05:30 IST