Advertisement
Advertisement
Abn logo
Advertisement

సినారె కవితా పురస్కారం

సాహితీ గౌతమి సినారె కవితా పురస్కారానికి కోట్ల వేకంటేశ్వర్‌ రెడ్డి రాసిన ‘తొణకని వాక్యం’ కవితా సంపుటి ఎంపికైంది. జనవరిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రూ.11116ల నగదుతో ప్రశంసా పత్రంతో రచయితను సత్కారం జరుగుతుంది. 


గాజుల రవీందర్‌

Advertisement
Advertisement