తిరుపతమ్మకు వెండిహారం బహూకరణ

ABN , First Publish Date - 2022-07-04T06:03:45+05:30 IST

తిరుపతమ్మ దేవస్థానానికి నందిగామకు చెందిన అప్పికట్ల హనుమయ్య, కిరణ్మయి దంపతులు సుమారు రూ.9వేలు విలువ చేసే వెండి హారాన్ని అందజేశారు.

తిరుపతమ్మకు వెండిహారం బహూకరణ
ఆలయ అధికారులకు హారాన్ని అందజేస్తున్న దాతలు

పెనుగంచిప్రోలు, జూలై 3: తిరుపతమ్మ దేవస్థానానికి నందిగామకు చెందిన అప్పికట్ల హనుమయ్య, కిరణ్మయి దంపతులు సుమారు రూ.9వేలు విలువ చేసే వెండి హారాన్ని అందజేశారు. దాతలకు  శేష వస్త్రాలను, ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బద్దుల కృష్ణ,,, తదితరులు పాల్గొన్నారు. తిరుపతమ్మ దేవస్థానం హుండీలను సోమవారం లెక్కించనున్నట్లు ఈవో మూర్తి తెలిపారు. 


Updated Date - 2022-07-04T06:03:45+05:30 IST