సిద్దిపేట జిల్లాలో 107 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-27T07:06:23+05:30 IST

జిల్లాలో శనివారం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. 107 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 70 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 23, హుస్నాబాద్‌ డివిజన్‌లో....

సిద్దిపేట జిల్లాలో 107 కరోనా పాజిటివ్‌ కేసులు

సిద్దిపేట, సెప్టెంబరు: జిల్లాలో శనివారం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. 107 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో 70 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 23, హుస్నాబాద్‌ డివిజన్‌లో 14 కేసుల చొప్పున నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్‌లో...  సిద్దిపేటలో 17, చేర్యాల సీహెచ్‌సీలో 9, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 2, ఇబ్రహీంనగర్‌లో 3, దౌల్తాబాద్‌లో 4, దుబ్బాక సీహెచ్‌సీలో 3, పీహెచ్‌సీల వారీగా రామక్కపేటలో 1, తిమ్మాపూర్‌లో 1, కొమురవెల్లిలో 1, భూంపల్లిలో 5, రాజగోపాల్‌పేటలో 4, నంగునూరులో 9, నారాయణరావుపేటలో 2, పుల్లూరులో 3, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 2, అంబేడ్కర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 1, తొగుటలో 3 కేసులు నమోదయ్యాయి. గజ్వేల్‌ డివిజన్‌లో... గజ్వేల్‌ ఆస్పత్రిలో 1, పీహెచ్‌సీల వారీగా.. జగదేవ్‌పూర్‌లో 3, తిగుల్‌లో 1, కుకునూరుపల్లిలో 4, మర్కుక్‌లో 3,  సింగన్నగూడెంలో 3, రాయపోల్‌లో 2, వర్గల్‌లో 6 కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్‌ డివిజన్‌లో... పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేటలో 3, బెజ్జంకిలో 1, హుస్నాబాద్‌లో 3, కోహెడలో 6, మద్దూరులో ఒక కేసు నమోదైంది. 

Updated Date - 2020-09-27T07:06:23+05:30 IST