Abn logo
Jul 13 2020 @ 10:35AM

స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ను బెదిరించిన వ్య‌క్తి అరెస్ట్‌

స్టాండప్ లేడీ కమెడియన్ అగ్రిమా జోషువాను అత్యాచారం చేస్తానంటూ ఫోన్ ద్వారా  బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ యూ ట్యూబ‌ర్‌ శుభమ్ మిశ్రాను గుజ‌రాత్‌లో వ‌డోద‌ర పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బెదిరింపుల కేసును సుమోటో కేసుగా తీసుకుని పోలీసులు కేసును న‌మోదు చేశారు. 2019లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మ‌హారాష్ట్రలో ఆవిష్కృతం కానున్న ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హంపై అగ్రిమా జోషువా వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో అగ్రిమాపై స‌ద‌రు యూ ట్యూబ‌ర్ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. 

Advertisement
Advertisement
Advertisement