‘శ్రమదేవోభవ’ ఖండకావ్యసంపుటి

ABN , First Publish Date - 2021-02-22T05:35:54+05:30 IST

దోరవేటి రాసిన ఖండ కావ్య సంపుటి ‘శ్రమ దేవోభవ’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 22 మ.2గం.లకు హైదరాబాద్‌ కాటేదాన్‌లో పయనీర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌లో...

‘శ్రమదేవోభవ’ ఖండకావ్యసంపుటి

దోరవేటి రాసిన ఖండ కావ్య సంపుటి ‘శ్రమ దేవోభవ’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 22 మ.2గం.లకు హైదరాబాద్‌ కాటేదాన్‌లో పయనీర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌లో (దుర్గానగర్‌ బస్టాండ్‌ దగ్గర) జరుగుతుంది. అంటిపూడి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, నందిని సిధారెడ్డి, బైసదేవదాసు తదితరులు పాల్గొంటారు. 

పున్న అంజయ్య


Updated Date - 2021-02-22T05:35:54+05:30 IST