షార్ట్ సర్క్యూట్‎తో మెడికల్ షాపులో మంటలు..

ABN , First Publish Date - 2022-05-03T13:01:18+05:30 IST

ఒంగోలు మస్తాన్ దర్గా సెంటర్‎లో అగ్నిప్రమాదం జరిగింది. కీర్తి మెడికల్ షాపులో షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను

షార్ట్ సర్క్యూట్‎తో మెడికల్ షాపులో మంటలు..

ప్రకాశం: ఒంగోలు మస్తాన్ దర్గా సెంటర్‎లో అగ్నిప్రమాదం జరిగింది. కీర్తి మెడికల్ షాపులో షాట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మెడికల్ షాపులో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు షాపు యజమాని తెలిపాడు.

Read more