షూటింగ్ దృశ్యాలు
మొగల్తూరు, జనవరి 24: మొగల్తూరు పంచాయతీ పరిధి ఉచ్చింత కాలువ వద్ద గల వల్లీ దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద అను భవించు రాజా చిత్ర షూటింగ్ ఆదివారం నిర్వహించారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ కనిష్క, నటుడు అజయ్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కోడి పందేలు నిర్వహించే సన్నివేశాలు చిత్రీకరించారు.