కొలంబో పోర్టులో అదానీ గ్రూప్‌కు షాక్

ABN , First Publish Date - 2021-01-16T07:22:44+05:30 IST

శ్రీలంకలోని కొలంబో పోర్టులో ఉన్న ఈస్ట్రన్‌ కంటైనర్‌ టెర్మినల్‌ (ఈసీటీ) ప్రాజెక్టులో వాటా తీసుకోవాలన్న అదానీ గ్రూప్‌ ప్రయత్నాలకు కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ...

కొలంబో పోర్టులో అదానీ గ్రూప్‌కు షాక్

శ్రీలంకలోని కొలంబో పోర్టులో ఉన్న ఈస్ట్రన్‌ కంటైనర్‌ టెర్మినల్‌ (ఈసీటీ) ప్రాజెక్టులో వాటా తీసుకోవాలన్న అదానీ గ్రూప్‌ ప్రయత్నాలకు కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ ప్రతిపాదనను ఏ మాత్రం ఒప్పుకునేది లేదని 23 కార్మిక సంఘాలు..అధ్యక్షుడు రాజపక్సేకు స్పష్టం చేశాయి. 

Updated Date - 2021-01-16T07:22:44+05:30 IST