షోయబ్‌కు చోటులేదు : బాబర్‌

ABN , First Publish Date - 2022-08-13T09:40:00+05:30 IST

టీ20 ప్రపంచ కప్‌ జట్టులో వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌కు చోటు లేదని పాకిస్థాన్‌..

షోయబ్‌కు చోటులేదు : బాబర్‌

లాహోర్‌: టీ20 ప్రపంచ కప్‌ జట్టులో వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌కు చోటు లేదని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తేల్చి చెప్పాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని అతడు స్పష్టంజేశాడు. తన 124 టీ20లలో చివరి మ్యాచ్‌ను కిందటి నవంబరులో బంగ్లాదేశ్‌పై షోయబ్‌ ఆడాడు. 

Updated Date - 2022-08-13T09:40:00+05:30 IST