ఆరోగ్యానికీ, భయ విముక్తికీ...

ABN , First Publish Date - 2020-05-29T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణతో సమాజంలో అనారోగ్య భయం, మృత్యుభీతి పెరుగుతున్నాయి. ఆరోగ్యం గురించీ, ఆదాయం గురించీ అనిశ్చితి ప్రజల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కలిగించి, భయాన్ని తొలగించడానికి...

ఆరోగ్యానికీ, భయ విముక్తికీ...

కరోనా మహమ్మారి విజృంభణతో సమాజంలో అనారోగ్య భయం, మృత్యుభీతి పెరుగుతున్నాయి. ఆరోగ్యం గురించీ, ఆదాయం గురించీ అనిశ్చితి ప్రజల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కలిగించి, భయాన్ని తొలగించడానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి అందించిన శ్లోకాలు:


  • ఓం అస్మద్‌ గురుభ్యోన్నమః
  • జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన 
  • నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ 
  • హే ప్రభో! భగవాన్‌! సర్వలోకేశ్వర! దయామయ!
  • దీనావన! పరబ్రహ్మన్‌! సర్వభూత నియామక!
  • త్వత్‌ ప్రసాదాత్‌ అయం దేశః శీఘ్రంస్యాత్‌ నిరామయః 
  • విమోచయైునం సర్వేభ్యః పాపేభ్యశ్చ శ్రియఃపతే
  • రక్ష రక్ష సదాప్యేనం ఆరోగ్యాదీన్‌ ప్రసాదయన్‌
  • దేహ్యస్మై సర్వ సౌభాగ్యం దీర్ఘమాయుశ్చ సంపదమ్‌ 
  • నమస్తేస్తు హృషీకేశ మాం అప్యుద్ధర మా పతే





ఈ శ్లోకాలను వీలైనన్ని సార్లు పఠిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. దేహానికి స్వస్థత కలుగుతుంది. దీర్ఘాయువుతో పాటు సంపదలు కూడా సిద్ధిస్తాయి. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని స్వామి వారి అభిభాషణం. 

Updated Date - 2020-05-29T05:30:00+05:30 IST