శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ మరోసారి డిస్మిస్‌

ABN , First Publish Date - 2022-03-03T01:16:06+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో

శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ మరోసారి డిస్మిస్‌

కడప: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కడప కోర్టు మరోసారి డిస్మిస్‌ చేసింది. శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. కడప సెంట్రల్ జైల్‌లో శివశంకర్‌రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  

Updated Date - 2022-03-03T01:16:06+05:30 IST