మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

ABN , First Publish Date - 2021-03-05T06:50:15+05:30 IST

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
ఆంధ్రనాట్యం ప్రదర్శిస్తున్న కళాకారులు

శ్రీశైలం, మార్చి 4: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం  ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్స వాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృ తిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రనాట్యం, హరికఽథ, కూచిపూడి, కచేరి, భక్తమార్కండేయ వంటి కార్యక్రమాలను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  నాట్య కళాకారుల అద్భుత ప్రదర్శనను చూసి భక్తులు ఆనందించారు.  



Updated Date - 2021-03-05T06:50:15+05:30 IST