సాయి సేవలు చూద్దాం...

ABN , First Publish Date - 2020-05-22T05:30:00+05:30 IST

మహారాష్ట్రలోని షిరిడీలో కొలువైన శ్రీసాయిబాబా ఆలయం కరోనా కారణంగా రెండు నెలల క్రితం మూతపడింది. అయితే స్వామి నిత్యసేవలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు ఆలయం తెరిచే సమయం నుంచి రాత్రి పదిన్నరకు...

సాయి సేవలు చూద్దాం...

మహారాష్ట్రలోని షిరిడీలో కొలువైన శ్రీసాయిబాబా ఆలయం కరోనా కారణంగా రెండు నెలల క్రితం మూతపడింది. అయితే స్వామి నిత్యసేవలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు ఆలయం తెరిచే సమయం నుంచి రాత్రి పదిన్నరకు నిర్వహించే శేజ్‌ హారతి వరకూ షిరిడీ సాయి సమాధి మందిరంలో జరిగే సేవలూ, పూజా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని https://www.sai.org.in/en/sai8video8popup లింక్‌ ద్వారా తిలకించవచ్చు.

Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST