Abn logo
Jan 24 2021 @ 00:10AM

శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్క ృతిక కార్యక్రమాలు

మాదాపూర్‌: మాదాపూర్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండిత్‌ ఇమాందాస్‌ హిందుస్తాని గాత్రకచ్చేరి, స్నిగ్ధ భరతనాట్య ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. 

Advertisement
Advertisement