కొత్త జెర్సీతో నూతనోత్సాహం

ABN , First Publish Date - 2020-11-25T09:54:37+05:30 IST

కొత్త జెర్సీ సరికొత్త ఉత్సాహాన్నిచ్చిందని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చెప్పాడు. భారత జట్టు నూతన జెర్సీ ధరించిన ధవన్‌..

కొత్త జెర్సీతో  నూతనోత్సాహం

సిడ్నీ: కొత్త జెర్సీ సరికొత్త ఉత్సాహాన్నిచ్చిందని టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చెప్పాడు. భారత జట్టు నూతన జెర్సీ ధరించిన ధవన్‌.. ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు. మ్యాచ్‌కు తాను సిద్ధమన్నాడు. ‘కొత్త జెర్సీ.. నూతనోత్సాహం.. ఆటకు రెడీ’ అని ట్వీట్‌ చేశాడు. 1992 ప్రపంచకప్‌లో ధరించిన రెట్రో జెర్సీ తరహాలో కొత్త జెర్సీలు ఉండడం విశేషం. 

Updated Date - 2020-11-25T09:54:37+05:30 IST