Advertisement
Advertisement
Abn logo
Advertisement

శిఖామణి కవితా సర్వస్వం

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో అక్టోబరు 30న రవీంద్రభారతి కాన్ఫ రెన్సు హాలులో సా. 6గం.లకు ‘శిఖామణి కవితా సర్వస్వం’ (3 సంపుటాలు), కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి ‘కవిత్వ దీపశిఖ’ విమర్శాగ్రంథం ఆవిష్కరణలు జరుగుతాయి. సభలో కొలకలూరి ఇనాక్‌, కె. శివా రెడ్డి, మామిడి హరికృష్ణ, కె. శ్రీనివాస్‌, ఓల్గా, డి. విజయభాస్కర్‌ తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శిఖామణి సాహితీ పురస్కారాలను నగ్నముని, సురేంద్రదేవ్‌ బెల్లి స్వీకరిస్తారు.

దాట్ల దేవదానం రాజు


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...