న్యూఢిల్లీ: యూఏఈ అధ్యక్షుడిగా (UAE President) షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఎన్నికయ్యారు. శుక్రవారం మరణించిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. దేశ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుప్రీం కౌన్సిల్ శనివారం ఎన్నుకుంది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి పాలకుడు.
ఇవి కూడా చదవండి