అన్నాడీఎంకే నుంచి నన్ను తొలగించడం సరికాదు: శశికళ

ABN , First Publish Date - 2022-04-12T01:25:27+05:30 IST

అన్నాడీఎంకే నుంచి నన్ను తొలగించడం సరికాదని ఆ పార్టీ మాజీ యకురాలు శశికళ పేర్కొంది.

అన్నాడీఎంకే నుంచి నన్ను తొలగించడం సరికాదు: శశికళ

చెన్నై: అన్నాడీఎంకే నుంచి నన్ను తొలగించడం సరికాదని ఆ పార్టీ మాజీ యకురాలు శశికళ పేర్కొంది. చెన్నై సెషన్స్ కోర్టు తీర్పుపై ఆమె స్పందించింది.నాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్మానాన్ని కోర్ట్ అంగీకరించింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేస్తానని శశికళ స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టులో మేం తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది.

Updated Date - 2022-04-12T01:25:27+05:30 IST