సతీష్‌ ధావన్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-09-27T05:11:27+05:30 IST

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌కు స్పేస్‌ సెంటర్‌ ఏర్పాటుకు సతీష్‌ ధావన్‌ ఎనలేని కృషి చేశారని ఇస్రో మాజీ చైర్మన్‌ కే. రాధ కృష్ణన్‌ అన్నారు.

సతీష్‌ ధావన్‌కు ఘన నివాళి
సతీష్‌ ధావన్‌కు నివాళులు అర్పిస్తున్న ఇస్రో మాజీ చైర్మన్‌ రాధాకృష్ణ

సూళ్లురుపేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌కు స్పేస్‌ సెంటర్‌  ఏర్పాటుకు సతీష్‌ ధావన్‌ ఎనలేని కృషి చేశారని ఇస్రో మాజీ  చైర్మన్‌ కే. రాధ కృష్ణన్‌ అన్నారు. సతీష్‌ ధావన్‌ శత జయంతిని సోమవారం షార్‌ కేంద్రంలోని ఎంఆర్‌కే ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.  అంతరిక్ష ప్రయోగాల్లో సతీష్‌ ధావన్‌ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.  ఈ కార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట్రామన్‌, షార్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-27T05:11:27+05:30 IST