శంకర విజయం

ABN , First Publish Date - 2020-10-02T06:58:14+05:30 IST

వాస్తవానికి ఇది శంకరుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు. ఆ నాటి రాజకీయ.. తాత్విక.. మత సిద్ధాంతాల ప్రభావాన్ని తెలియజేసే పుస్తకం...

శంకర విజయం

హిందుమతం దాదాపు నిర్జీవంగా మారి.. అనేక శాఖలుగా చీలి.. ఒకదానితో మరొకటి కలహించుకుంటున్న నేపథ్యంలో- మత పునరుజ్జీవానికి ఊపిరిపోసిన మహనీయుడు శంకరుడు. ఆయన జీవిత చరిత్రను అనేక మంది గ్రంథస్థం చేశారు. అలాంటి ఒక రచనే శంకర విజయం. వాస్తవానికి ఇది శంకరుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు. ఆ నాటి రాజకీయ.. తాత్విక.. మత సిద్ధాంతాల ప్రభావాన్ని తెలియజేసే పుస్తకం. ఈ శక్తుల ప్రభావం శంకరుడిపై ఏ విధంగా ఉంది? శంకరుడు వాటిని ఎలా ప్రభావితం చేశాడనే విషయాన్ని సున్నితంగా తెలియజేశారు.


రచయిత: నేతి సూర్యనారాయణశర్మ

ప్రచురణ: వీవీఐటీ, ధర: రూ. 350

ప్రతులకు: 9951748340

Updated Date - 2020-10-02T06:58:14+05:30 IST