సామాజిక కార్యకర్తలకు సేవా భారత అవార్డులు

ABN , First Publish Date - 2021-11-30T06:44:19+05:30 IST

సామాజిక రంగాల్లో స్వచ్ఛంద సేవలు అందిస్తున్నందుకు యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు సామాజిక కార్యకర్తలకు సేవాభారత అవార్డు - 2021కు ఎంపికయ్యారు.

సామాజిక కార్యకర్తలకు సేవా భారత అవార్డులు
రాంబాయి

సామాజిక కార్యకర్తలకు సేవా భారత అవార్డులు 

భువనగిరిటౌన, నవంబరు 29: సామాజిక రంగాల్లో స్వచ్ఛంద సేవలు అందిస్తున్నందుకు యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు సామాజిక కార్యకర్తలకు సేవాభారత అవార్డు - 2021కు ఎంపికయ్యారు. వరల్డ్‌ హ్యూమన రైడ్స్‌ అసోసియేషన అందిస్తున్న అవార్డులను మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబరు 10వ తేదీన నెల్లూరులో నిర్వహించే కార్యక్రమం లో అందుకోనున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ బొక్క రాంబాయి, సేవా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన కన్వీనర్‌ భూషపాక శివశంకర్‌,  నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్తలు సైదులు నెల్లూరులో అందుకోనున్నారు. అవార్డుకు ఎంపికైన ఆ ముగ్గురిని పలువురు అభినందించారు. 

Updated Date - 2021-11-30T06:44:19+05:30 IST