సెరెనాకు తొలిరౌండ్‌లోనే షాక్‌

ABN , First Publish Date - 2022-08-18T11:53:36+05:30 IST

యూఎస్‌ ఓపెన్‌ తర్వాత టెన్ని్‌సకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్న వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వరుసగా

సెరెనాకు తొలిరౌండ్‌లోనే షాక్‌

సిన్సినాటి: యూఎస్‌ ఓపెన్‌ తర్వాత టెన్ని్‌సకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్న వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వరుసగా రెండో టోర్నీలోనూ ఆరంభంలోనే తిరుగు ముఖం పట్టింది. సిన్సినాటి మాస్టర్స్‌ మొదటి రౌండ్‌లో 40 ఏళ్ల సెరెనా 4-6, 0-6తో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ రదుకాను చేతిలో ఓడింది. గతవారం జరిగిన కెనడా మాస్టర్స్‌లో ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌లోనే సెరెనా నిష్క్రమించిన విషయం విదితమే. ఈన ేపథ్యంలో ఈనెలాఖరులో ప్రారంభమయ్యే యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా ఏవిధంగా ఆడుతుందో చూడాలి.

Updated Date - 2022-08-18T11:53:36+05:30 IST