Safdarjung Hospitalలో సీనియర్‌ రెసిడెంట్‌లు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2022-09-21T21:47:06+05:30 IST

న్యూఢిల్లీలోని వీఎంఎం కాలేజ్‌ అండ్‌ సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌(Safdarjung Hospital) - వివిధ మెడికల్‌ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

Safdarjung Hospitalలో సీనియర్‌ రెసిడెంట్‌లు.. ఖాళీలెన్నంటే..!

ఖాళీలు 434


న్యూఢిల్లీలోని వీఎంఎం కాలేజ్‌ అండ్‌ సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌(Safdarjung Hospital) - వివిధ మెడికల్‌ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

విభాగాలు: అనెస్తీషియా 96, అనాటమీ 4, బయోకెమిస్ట్రీ 8, క్యాన్సర్‌ సర్జరీ 2, కార్డియాలజీ 14, కమ్యూనిటీ మెడిసిన్‌ 3, సీటీవీఎస్‌ 19, ఎండోక్రైనాలజీ 4, ఈఎన్‌టీ 2, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ 9, హెమటాలజీ 4, ల్యాబ్‌ అంకాలజీ 3, మెడికల్‌ అంకాలజీ 11, మెడిసిన్‌ 27, మైక్రోబయాలజీ 4, నెఫ్రాలజీ 8, న్యూరో సర్జరీ 27, న్యూరాలజీ 17, న్యూక్లియర్‌ మెడిసిన్‌ 4, గైనకాలజీ 17, ఆప్తల్మాలజీ 2, ఆర్ధోపెడిక్స్‌ 17, పీడియాట్రిక్స్‌ 25, పీడియాట్రిక్‌ సర్జరీ 8, పాథాలజీ 18, ఫార్మకాలజీ 5, ఫిజియాలజీ 2, పీఎంఆర్‌ 4, సైకియాట్రీ 2, రేడియాలజీ 14, రేడియోథెరపీ 3, రెనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ 8, రెస్పిరేటరీ మెడిసిన్‌ 8, ఎస్‌ఐసీ ఆర్ధో 7, ఎస్‌ఐసీ రీహాబిలిటేషన్‌ 1, సర్జరీ 25, యూరాలజీ 2 

అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు పీజీ/ ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: జనరల్‌ అభ్యర్థులకు 45; ఓబీసీ అభ్యర్థులకు 48; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 ఏళ్లు మించకూడదు.   

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, వెయిటేజ్‌ ఆఫ్‌ అసె్‌సమెంట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో 60 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. అసె్‌సమెంట్‌కు 40 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: సెప్టెంబరు 28

చిరునామా: సూపరింటెండెంట్‌, వీఎంఎం కాలేజ్‌ అండ్‌ సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌, న్యూఢిల్లీ

వెబ్‌సైట్‌: www.vmmc-sjh.nic.in

Updated Date - 2022-09-21T21:47:06+05:30 IST