టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-04-13T05:09:52+05:30 IST

పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయిలో టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్లను రాష్ట్ర టెన్నీ కాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్య క్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో సోమవారం ఎంపికచేశారు.

టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
రాష్ట్రస్థాయి టెన్నీకాయట్‌ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు

పలాస: పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయిలో టెన్నీకాయిట్‌ పోటీలకు జిల్లా జట్లను  రాష్ట్ర టెన్నీ కాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్య క్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో సోమవారం ఎంపికచేశారు.  జూనియర్‌ బాలికల విభాగంలో.. పి.ప్రవల్లిక, డి.దేవి, ఎన్‌.యశ్మిత, యు.వరలక్ష్మి, ఎ.మానస ఎంపిక కాగా స్టాండ్‌బైగా బి.ప్రమీల, బి.నందిని ఎంపికయ్యారు. బాలుర విభాగంలో: నివాస్‌పాత్రో, టి.లోకేష్‌, పి.జగదీష్‌, ఎల్‌.సాత్విక్‌, డి.జయంత్‌, స్టాండ్‌బైగా ఎన్‌. రోహిత్‌, జె.అనిల్‌ ఎంపికయ్యారు. కాగా జిల్లా స్థాయి టెన్నీకాయిట్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతిప్రదానం చేశారు. 

 



 


Updated Date - 2021-04-13T05:09:52+05:30 IST