జిల్లా చెస్‌ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-04-13T05:44:33+05:30 IST

జిల్లా చెస్‌ జట్లను సోమవారం ఎంపిక చేశారు. వాటిని జిల్లా చెస్‌ సంఘం అ ధ్యక్షకార్యదర్శులు హేమాద్రి, రవిరాజు, ఆర్బిటార్‌ ఉదయ్‌కుమార్‌ నాయుడు ప్రకటించా రు.

జిల్లా చెస్‌ జట్ల ఎంపిక
రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు



అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 12: జిల్లా చెస్‌ జట్లను సోమవారం ఎంపిక చేశారు. వాటిని జిల్లా చెస్‌ సంఘం అ ధ్యక్షకార్యదర్శులు హేమాద్రి, రవిరాజు, ఆర్బిటార్‌ ఉదయ్‌కుమార్‌ నాయుడు ప్రకటించా రు. ఓపెన్‌ విభాగంలో అఫ్రీద్‌ఖాన్‌, విశ్వాస్‌, భరత్‌భూషణ్‌, కుశాల్‌, అండర్‌-9లో శామ్యూ ల్‌ స్టీఫోన్‌నోబెల్‌, నితీష్‌, హర్షిత్‌, అండర్‌-11లో సహృద్‌, శ్రీహ, మోక్షప్రియసాయి, వైష్ణవి, కశ్య్‌పఅభయ్‌, శ్రీవత్స ఎంపికయ్యారు. ఎంపికైన వారు ఈనెల 23 నుంచి నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.


Updated Date - 2021-04-13T05:44:33+05:30 IST