రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-06-12T05:16:54+05:30 IST

బరంగ్‌ఎడ్గి గ్రామ పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అర్ధరాత్రి వేళలో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్లను బీర్కూర్‌ ఎస్సై రాజేశ్‌ దాడులు నిర్వహించి పట్టుకు న్నారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

బీర్కూర్‌, జూన్‌ 11: బరంగ్‌ఎడ్గి గ్రామ పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అర్ధరాత్రి వేళలో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా రెండు ఇసుక ట్రాక్టర్లను బీర్కూర్‌ ఎస్సై రాజేశ్‌ దాడులు నిర్వహించి పట్టుకు న్నారు. పోలీసులను చూసిన ట్రాక్టర్‌ డ్రైవర్లు ఇసుకను అన్‌లోడ్‌ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ట్రాక్టర్లను బీర్కూర్‌ పోలీసు స్టేషన్‌కు త రలించారు. అనంతరం రూ.వెయి చొప్పున జరిమానా విధించారు.

Updated Date - 2021-06-12T05:16:54+05:30 IST