నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ABN , First Publish Date - 2020-09-21T23:04:36+05:30 IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు...

నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీనివాస్ టాకీస్ సమీపంలో నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ. 6,50,000లు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-21T23:04:36+05:30 IST